అన్నదానం మహాదానం

72చూసినవారు
అన్నదానం మహాదానం
అన్నదానం మహాదానమని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళ్లికాప్రకాష్ అన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త గండూరి రామస్వామి 4వ వర్ధంతి సందర్భంగా మంగళవారం సూర్యాపేట జిల్లా గ్రంధాలయంలో పాఠకుల సౌకర్యార్థం కూల్ అండ్ హాట్ వాటర్ ఫ్రీజ్ అందజేయడంతో పాటు కల్నల్ సంతోష్బాబు చౌరస్తాలో అన్నదాన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. గండూరి రామస్వామి జ్ఞాపకార్థంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్