పెద్దగట్టు జాతర ప్రాంగణాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

72చూసినవారు
పెద్దగట్టు జాతర ప్రాంగణాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ
త్వరలో జరగనున్న దురాజుపల్లి పెద్దగట్టు జాతర పరిసరాలను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పరిశీలించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జాతర పరిసరాలను, దేవాలయ ప్రదేశాన్ని, రోడ్డు మార్గాలను, భక్తులు వేచి ఉండే స్థలాలు వాహనాల పార్కింగ్ ప్రవేశాల స్థితిగతులను ఎస్పీ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్