తాపీ పని చేసే ప్రతి ఒక్కరు లేబర్ కార్డు తీసుకోవాలి

85చూసినవారు
తాపీ పని చేసే ప్రతి ఒక్కరు లేబర్ కార్డు తీసుకోవాలి
సూర్యాపేట పట్టణంలోని ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడు ప్రభుత్వం అందజేసే లేబర్ కార్డు తీసుకోవాలని డివిజన్ తాపీ పనివారుల సంఘం సూర్యాపేట అధ్యక్షుడు వల్దాస్ శీను( రెబల్ శీను)అన్నారు. ఆదివారం సూర్యాపేటలో ఆ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లేబర్ కార్డుతో పాటు సంఘం ఐడి కార్డులు తీసుకున్నట్లయితే ఏ ప్రమాదం జరిగిన ప్రభుత్వంతో పాటు సంఘం కూడా ఆదుకునే అవకాశం ఉంటుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్