రుణమాఫీ పథకంపై ప్రతిపక్షాల అసత్య ప్రచారం: ఎంపి చామల

59చూసినవారు
రుణమాఫీ పథకం గురించి ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పి కొట్టాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్క ఊరిలో రుణమాఫీ జరిగిన రైతులతో మాట్లాడిన వీడియో తీసి అందరికీ పంపాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అభాసు పాలు చేసే కుట్ర జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్