సంతోషిమాత దేవాలయంలో ఘనంగా వారాహి పూజలు

78చూసినవారు
సూర్యాపేట జిల్లా కేంద్రం స్థానిక సంతోషిమాత దేవాలయంలో ఆదివారం ఘనంగా వారాహి పూజలు నిర్వహించారు. నేడు ఎనిమిదవ రోజు వారాహి పూజలు భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారాహికి ఘనంగా సహస్ర అర్చన, కుంకుమార్చన నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్