ఫ్రైడే డ్రైడే ప్రోగ్రాంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్

50చూసినవారు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే ప్రోగ్రాం శుక్రవారం నిర్వహించారు. స్థానిక 25వ వార్డ్ కౌన్సిలర్ ఆకుల కవిత లవకుశ ఆధ్వర్యంలో వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వార్డులో తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. ఇండస్ స్కూల్లో విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత అని మంచినీటి నిల్వ ఉండే డ్రమ్ములు, ఎయిర్ కూలర్లును పొడిగా ఉంచాలని సూచించారు.

సంబంధిత పోస్ట్