ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలి

55చూసినవారు
ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలి
ప్రపంచ కార్మికుల ఐక్యత దినోత్సవం మేడే స్ఫూర్తితో కార్మిక కర్షక రానున్న కాలంలో ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం 138వ మేడే వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలోని స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయం కామ్రేడ్ ధర్మ బిక్షం భవన్ నందు అరుణ పతాకాన్ని, బెజవాడ వెంకటేశ్వర్లు, ఏ ఐ టి యు సి జెండా సీనియర్ నాయకులు జానిమియా ఆవిష్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్