శ్రీవాసవి దేవాలయంలో శాకంబరి ఉత్సవాలు

60చూసినవారు
శ్రీవాసవి దేవాలయంలో శాకంబరి ఉత్సవాలు
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం శాకంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి మాతను కూరగాయలతో అలంకరణ చేశారు. దేవాలయంలో వేంచేసి ఉన్న నాగేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకములు నిర్వహించి. శ్రీ వాసవి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. మహిళలు సామూహికంగా విష్ణు సహస్ర నామ పారాయణం నిర్వహించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్