మెడికల్ కళాశాలలో ఆలైడ్ సైన్స్ విద్యార్థులు ఆందోళన

67చూసినవారు
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో సోమవారం ఆలైడ్ సైన్స్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆలైడ్ సైన్స్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలి అని డిమాండ్ చేశారు. ఈ విద్యా సంవత్సరం విద్యార్దులు నష్టపోకుండా గ్రేస్ మార్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. విధ్యార్దుల ఉత్తీర్ణతకు 50% మార్కులు కాకుండా 40% పాస్ పర్సంటేజ్ నిర్ణయించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్