సూర్యాపేట రూరల్ పరిధిలోని ఎల్కారం స్టేజి వద్ద గొర్రెల మందపై అతివేగంతో దూసుకెళ్లిన కారు అక్కడికక్కడే 20 గొర్రెలు మృతిచెందాయి. మేత కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిన గొర్రెలు నిమ్మికల్ బోర శ్రీశైలం, పాతర్లపహాడ్ వీరబోయిన లింగయ్య, ఉప్పుల సౌడయ్య , ముక్కుడుదేవుల పల్లి గుండాల లింగయ్య, మక్త కొత్తగూడెం పరాల లింగమల్లు లకు చెందిన గొర్రెలుగా గుర్తించారు. తమకు తగు న్యాయం చేయాలనీ గొర్రెల కాపరులు కోరుతున్నారు.