భారతదేశ ప్రజలందరికి ఓటు హక్కును జాతి, లింగ బేదం లేకుండా సమాన హక్కులను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెరుకు కిరణకుమార్ డిమాండ్ చేశారు. సూర్యాపేటలో బీఎస్పీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రైతుబజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేసి మాట్లాడారు.