సూర్యాపేట: రోడ్లపై జరిగే ప్రమాదాలపై ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలి

67చూసినవారు
సూర్యాపేట: రోడ్లపై జరిగే ప్రమాదాలపై ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలి
రోడ్లపై జరిగే వాహనాల ప్రమాదాలపై ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలని జిల్లా రవాణశాఖ అధికారి జి సురేష్ రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రం సుందరయ్య నగర్ లో సుధాకర్ పివిసి కంపెనీ ఎంప్లాయిస్ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వాహనం నడిపే వ్యక్తతో పాటు పక్కన ఉన్న వ్యక్తి తప్పనిసరిగ సీటు బెల్టు ధరించడం ద్వారా ప్రమాదాలను నివారించుకోవచ్చు అన్నారు.

సంబంధిత పోస్ట్