సూర్యాపేట: మతిస్థిమితం లేని వ్యక్తి ఆశ్రమానికి తరలింపు

83చూసినవారు
సూర్యాపేట: మతిస్థిమితం లేని వ్యక్తి ఆశ్రమానికి తరలింపు
గత కొన్ని నెలలుగా మతిస్థిమితం లేని వ్యక్తి సూర్యాపేట పట్టణంలోని శాంతి నగర్ రిలయన్స్ (జియో) బంక్ పక్కన ఉన్న చెట్లను నివాసంగా ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడు. సూర్యాపేట సివిల్ సప్లై డీటి నాగలక్ష్మి చొరవతో, ఒక దినపత్రిక జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శిగ సురేష్ గౌడ్, చివ్వెంల ఎస్. ఐ మహేష్ సహకారంతో శనివారం ఉదయం ఆ వ్యక్తిని అమ్మానాన్న అనాధ ఆశ్రమానికి పంపించారు.

సంబంధిత పోస్ట్