సూర్యాపేట: సర్వే ఎన్యుమరేటర్ల పై అధికారులు ఒత్తిడి తేవద్దు

78చూసినవారు
సూర్యాపేట: సర్వే ఎన్యుమరేటర్ల పై అధికారులు ఒత్తిడి తేవద్దు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎస్ జీ టి యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండా రామాంజనేయులు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వే చేయడంలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఎస్జీటీ ఉపాధ్యాయులపై అధికారులు ఒత్తిడి చేయడం సబబు కాదని అధికారులను కోరారు. కుటుంబానికి 45 నిమిషాల సమయం పడుతుందని, చాలామంది వ్యవసాయ పనుల సీజన్ కావడం వలన ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం జరుగుతుందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్