సూర్యాపేట: సీపీఎం జిల్లా మహాసభలు జయప్రదం చేయండి

59చూసినవారు
సూర్యాపేట: సీపీఎం జిల్లా మహాసభలు జయప్రదం చేయండి
సూర్యాపేట జిల్లా కేంద్రంలో నవంబర్ 29, 30, డిసెంబర్ 1 న జరిగే సీపీఎం పార్టీ జిల్లా తృతీయ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మహాసభల కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. సభలకు పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్, బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మిలు హాజరవుతున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్