సూర్యాపేట: స్వచ్ఛ దీపావళి పై అవగాహన కార్యక్రమం

74చూసినవారు
కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుసారం స్వచ్ఛ దివాళి శుభ దివాలి అవగాహన కార్యక్రమమును ఉద్దేశించి సూర్యాపేట పట్టణ ప్రజలందరూ మట్టి ప్రమిదల తో స్వచ్ఛ దీపావళి జరుపుకోవాలని బాణాసంచా తక్కువగా ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడుతూ పండగ జరుపుకోవాలని బాణాసంచా సమయంలో పిల్లల పట్ల పెద్దలు జాగ్రత్త వహించాలని మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్