పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి. వారి త్యాగానికి, సేవకు పోలీసులు ప్రతీక అని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పోలీసు అమరవీరుల దినోత్సవ సందర్భంగా అమరవీరులను స్మరించుకుంటూ, అనంతరం విలేకరులతో మాట్లాడారు. త్యాగానికి సేవకు పోలీసులు ప్రతీక అని అన్నారు.