విద్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

53చూసినవారు
విద్యారంగ అభివృద్ధి కోసం కట్టుబడతామని మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేడు కేవలం 7. 3% నిధులు మాత్రమే కేటాయించడం ఎంతవరకు సమంజసమని పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామల ఆజాద్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ లు విమర్శించారు. సూర్యాపేట స్థానిక ఫీట్ల రోడ్ లో గురువారం రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడానికి నిరసిస్తూ పిడిఎస్యు అధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్