సూర్యాపేటలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

560చూసినవారు
సూర్యాపేట జిల్లా కేంద్రం స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు శనివారం నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధంగా ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఆకుల లవకుశ, స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్