జానారెడ్డిని విమర్శించే స్థాయి నీకు లేదు: దామోదర్ రెడ్డి

547చూసినవారు
జానారెడ్డిని విమర్శించే స్థాయి నీకు లేదు: దామోదర్ రెడ్డి
సూర్యాపేటలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పై మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డికి గురువారం కౌంటర్ ఇచ్చారు. జానారెడ్డి పై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. జానారెడ్డి ని విమర్శించే స్థాయి నీకు లేదు జగదీష్ రెడ్డిఅని మండిపడ్డారు. జానారెడ్డి పై విమర్శలు ఖండిస్తున్నాం అని తెలిపారు. 10ఏండ్లు మంత్రిగా జిల్లాకు ఏం చేశావు చెప్పాలి అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్