ఒక్క యాప్‌లోనే సమాచారం, ఎంటర్‌టైన్‌మెంట్, గేమ్స్

74చూసినవారు
ఒక్క యాప్‌లోనే సమాచారం, ఎంటర్‌టైన్‌మెంట్, గేమ్స్
పేజీలకు పేజీల న్యూస్ చదవలేకపోతున్నారా.. మీ చుట్టూ జరిగే వార్తలను తెలుసుకోలేకపోతున్నారా.. అయితే సరికొత్త షార్ట్ న్యూస్ సంచలనం HIT TV యాప్ మీ ముందుకు వచ్చేసింది. ఈ యాప్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ, స్థానిక వార్తలను వేగంగా, సులభంగా తెలుసుకోవచ్చు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, ఇంగ్లీష్‌లో మీకు నచ్చిన విధంగా వార్తలను ఈ యాప్ అందిస్తుంది. వినోదాన్ని, ఆహ్లాదాన్ని అందించే బజ్ పోస్టులు కూడా ఇందులో ఉంటాయి. ఆరోగ్య, వర్తమాన, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలపై మ్యాగజైన్ స్టోరీలు కూడా ఈ యాప్‌లో లభిస్తాయి. అంతేకాకుండా పలువురు సెలబ్రిటీల ఇంటర్వ్యూలు, సినిమాలను కూడా ఈ యాప్ అందిస్తుంది. ప్రతి వారం పలు కాంటెస్టుల ద్వారా ప్రైజ్ మనీ కూడా గెలుచుకోవచ్చు. వీటన్నింటినీ పూర్తి ఉచితంగా పొందాలంటే ఇప్పుడే HIT TV యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
CTA LINK:- https://play.google.com/store/apps/details?id=com.hittvmobileapp.com

సంబంధిత పోస్ట్