Oct 22, 2024, 13:10 IST/హుజూర్ నగర్ నియోజకవర్గం
హుజూర్ నగర్ నియోజకవర్గం
హుజూర్నగర్: విద్యాభివృద్ధికి చేసిన కృషి అభినందనీయం
Oct 22, 2024, 13:10 IST
మఠంపల్లి మండలంలో విద్యాభివృద్ధికి మండల విద్యాధికారిగా చత్రు నాయక్ చేసిన కృషి అభినందనీయమని నూతన మండల విద్యాధికారి వెంకటాచారి అన్నారు. మంగళవారం మఠంపల్లి ఎమ్మార్సీ కార్యాలయంలో ఎంఈఓగా విధులు నిర్వర్తించి గరిడేపల్లికి ఎంఈఓగా కేటాయించబడిన చత్రునాయక్ ను ఘనంగా సన్మానించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీటీయూ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కందరబోయిన లింగారావు, చొప్పర గురువయ్య ఉన్నారు.