Oct 22, 2024, 14:10 IST/సూర్యాపేట నియోజకవర్గం
సూర్యాపేట నియోజకవర్గం
సూర్యాపేట: స్కాలర్షిప్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
Oct 22, 2024, 14:10 IST
గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న 4 వేల కోట్ల ఫీజ్ రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లను విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వీరబోయిన లింగయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేటలో విద్యార్థులతో భారీ ర్యాలీ, మహాధర్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పోలోజు మహేశ్ చారి, జిల్లా కన్వీనర్ బయ్య రాజేష్ ఉన్నారు.