రామచంద్రాపురం గ్రామానికి రహదారి ఏర్పాటు చేయండి..

52చూసినవారు
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రామచంద్రపురం గ్రామంలో దారి లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రోజు గ్రామస్తులంతా ఒకచోట కూడి మా గ్రామానికి రహదారి ఏర్పాటు, చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, సామాజిక ఉద్యమవేత్త అనేపర్తి జ్ఞానసుందర్, మాట్లాడుతూ గ్రామంలో రహదారి నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్