బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

81చూసినవారు
బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
నూతనకల్ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా 78వ స్వతంత్ర దినోత్సవం వేడుకలను జరుపుకోవడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ నూతనకల్ మండల అధ్యక్షులు మున్నా మల్లయ్య యాదవ్, జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బిక్కి బుచ్చయ్య గౌడ్, నూతనకల్ బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు మొగుళ్ల వెంకన్న గౌడ్, రేసు వెంకటేశ్వర్లు, బత్తుల విద్యాసాగర్, ఇమ్మారెడ్డి రవీందర్ రెడ్డి, ఏనుగు కర్ణాకర్ రెడ్డి, బత్తుల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్