సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండల పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపిన బాధితులు.
మండల కేంద్రానికి చెందిన కాటూరి రాము ను ఎస్సై ఇద్దరు కానిస్టేబుల్ అకారణంగా కొట్టారంటూ తమకు న్యాయం చేయాలంటూ బాధితులు నిరసన తెలియజేశారు. ఎస్సై నువ్వు ఇద్దరు కానిస్టేబుల్ ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ ధర్నా నిర్వహించారు.