అత్యధిక మెజరిటీతో గెలిపించాలి..

53చూసినవారు
అత్యధిక మెజరిటీతో గెలిపించాలి..
సూర్యాపేట జిల్లా మద్దిరాలమండలం గోరెంట్ల, చౌళ్ల తండాలో ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు ఎస్ఎ రజాక్, మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ బిఅర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ యాదవ్, ని మెజారిటీ తో గెలిపించాలని కోరారు. శ్రీరాం రెడ్డి, నరసింహ్మ రావు, శిరంశెట్టి వెంకన్న, దామర్ల వెంకన్న, లావుడియా వెంకన్న, అమృతారెడ్డి, ఆశాలు, నాగేల్లి శ్రావణ్, లింగారెడ్డి, కోడి శ్రీను, ఉమామహేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్