తిరుమలగిరి: వ్యవసాయ మార్కెట్ కు నాలుగు రోజులు సెలవులు

84చూసినవారు
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కు ఈనెల 12న ఆదివారం వారాంతపు సెలవు, 13న భోగి, 14న సంక్రాంతి, 15న కనుమ పండగల సందర్భంగా మార్కెట్ కు నాలుగు రోజులు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కార్యదర్శి దేశబోయిన శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని నాలుగు రోజుల అనంతరం మార్కెట్ కు పంట ఉత్పత్తులను ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్