తుంగతుర్తి: రివార్డు అందుకున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆంజనేయులు

50చూసినవారు
తుంగతుర్తి: రివార్డు అందుకున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆంజనేయులు
తుంగతుర్తి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న రావుల ఆంజనేయులు నల్లగొండ జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రొహిబిషన్ అధికారి లక్ష్మణ్ నాయక్ చేతుల మీదుగా రూ. 3వేల రివార్డు అందుకున్నారు. ఇటీవల తిరుమలగిరి మండలం వెలిశాల వద్ద భారీ ఎత్తున లారీలో అక్రమంగా తరలిస్తున్న బెల్లం నిల్వలు, సారాయి పట్టివేతలో చాకచక్యంగా పనిచేసినందుకు ఆయనకు రివార్డు అందింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్