తుంగతుర్తి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

54చూసినవారు
తుంగతుర్తి ఎమ్మెల్యే పర్యటన వివరాలు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, సోమవారం రోజు పర్యటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉదయం 11 గంటలకు మోత్కూర్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు, సిసి కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అడ్డగూడూరు మండలంలో చెక్ డ్యాం, వాగులు పరిశీలించి, అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు మందిరాల మండలం పోలుమళ్ళ గ్రామంలో, పరామర్శ కార్యక్రమం లో పాల్గొన్నట్లు క్యాంప్ కార్యాలయం నుంచి తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్