సంధాన కర్మ పేరుతో 'ప్లాస్టిక్ సర్జరీ' చేసిన సుశ్రుతుడు

60చూసినవారు
సంధాన కర్మ పేరుతో 'ప్లాస్టిక్ సర్జరీ' చేసిన సుశ్రుతుడు
ప్లాస్టిక్ సర్జరీ అంటే వికృతంగా ఉన్న శరీర అవయవాలకు శస్త్రచికిత్స ద్వారా తిరిగి సౌందర్యాన్ని కలిగించేందుకు చేసే ప్రత్యేక వైద్యం. ఇది చాలా సున్నితమైనది, విశిష్టమైనది. ఎంతో ప్రతిభతో చేయాల్సి ఉంటుంది. పూర్వం యుద్ధాల్లో, ప్రమాదాల్లో, నేర శిక్షల కారణంగా గాయాలపాలై అందవికారంగా తయారైన వ్యక్తులకు శస్త్రచికిత్స చేసి తిరిగి వారి పూర్వరూపం తీసుకువచ్చే పద్ధతి 'సంధాన కర్మ'. ఈ చికిత్సను సుశ్రుతుడు ఆవిష్కరించాడు.

సంబంధిత పోస్ట్