ఓట్ల తొలగింపు ఆరోపణలను ఖండించిన EC

79చూసినవారు
ఓట్ల తొలగింపు ఆరోపణలను ఖండించిన EC
దేశంలో ఓట్ల తొలగింపు ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. ఓటర్‌ లిస్ట్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలు సీఈసీ తోసిపుచ్చింది. ఢిల్లీ నుంచి సీఈఓ రాజీవ్ కుమార్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. గతేడాది ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాం.. ఈ ఏడాది తొలి ఎన్నిక ఢిల్లీలో జరగబోతున్నాయి.. దేశంలో ఓటర్ల సంఖ్య 99 కోట్లు దాటింది' అని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్