ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ స్విగ్గీ 2024 వార్షిక నివేదిక విడుదల చేసింది. హైదరాబాద్‌లో ఒక్క ఏడాదిలో Swiggy Instamartలో 2 లక్షల కండోమ్‌లు, 2 కోట్ల చిప్స్ ప్యాకెట్లు ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది.
➣టాప్ 5 ఆర్డర్లు - పాలు, టొమాటోలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిర్చి
➣మ్యాగీ ప్యాకెట్లు - 25 లక్షల ఆర్డర్లు
➣అండర్ వేర్‌లు -18 వేలు
➣టూత్ బ్రష్‌లు - 2.3 కోట్ల విలువ గల బ్రష్‌లు
➣పాల ప్యాకెట్లు -19 లక్షలు