కోపంతో ఊగిపోతున్నారా? ఇవి తినండి..

60చూసినవారు
కోపంతో ఊగిపోతున్నారా? ఇవి తినండి..
నిత్యం కోపంతో ఊగిపోయే వారు అరటిపండును ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని మెగ్నీషియం, పొటాషియం వంటివి శరీరాన్ని రిలాక్స్ చేస్తాయి. కోపం ఎక్కువగా ఉన్న వారు పసుపును ఎక్కువగా తీసుకోవాలి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫీల్ గుడ్ హార్మోన్లను ప్రేరేపిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. కోపం తగ్గించడంలో బాదం సూపర్ ఫుడ్‌గా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్