*సెల్యూలిటిస్ వ్యాధి సోకిన ప్రాంతంలో చర్మం దురద పెడుతుండటంతో పాటు ఈ దురదలు క్రమంగా పక్కకు కూడా వ్యాపిస్తూ ఉంటాయి.
*జ్వరంతో పాటు అది కొందరిలో చలిజ్వరానికి కూడా దారి తీస్తుంది.
*వ్యాధి సోకిన చర్మపు ప్రాంతంలో వాపు, ముట్టుకోనివ్వకపోటం వంటివి ఉంటాయి.
*సెల్యులైటిస్ వచ్చిన ప్రాంతాల్లో మచ్చలతో పాటు నీటి పొక్కుల్లా (బ్లిస్టర్స్) చర్మం మారిపోతుంది.
*కొందరిలో చర్మంపై గుంతల్లా పడుతూ, చర్మం వదులైన తోలు మాదిరిగా కనిపిస్తుంది.