మధుమేహం లక్షణాలివి..

51చూసినవారు
మధుమేహం లక్షణాలివి..
మధుమేహం ఎక్కువవుతున్నప్పుడు ముందుగా కనిపించే ప్రధాన లక్షణం అతిగా దాహం వేయటం. నోరు ఎండిపోవటం, విపరీతంగా ఆకలి వేయటం, మూత్రం ఎక్కువగా రావటం, కొన్నిసార్లు గంటకోసారి మూత్రానికి వెళ్లటం, అసాధారణంగా బరువు తగ్గటం లేదా పెరగటం వంటివి కూడా కనిపిస్తాయి. రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరుగుతూ వస్తున్నకొద్దీ తలనొప్పి, చూపు మసక బారటం, నిస్సత్తువ వంటివి తలెత్తుతాయి. తరచూ మూత్రకోశ ఇన్‌ఫెక్షన్లు వస్తుండటం, చర్మం, ముఖ్యంగా గజ్జల్లో దురద వస్తుంది.

సంబంధిత పోస్ట్