T20 WCలో ఫాస్టెస్ట్ సెంచరీ, హాఫ్ సెంచరీ చేసింది వీరే..

60చూసినవారు
T20 WCలో ఫాస్టెస్ట్ సెంచరీ, హాఫ్ సెంచరీ చేసింది వీరే..
T20 ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా క్రిస్‌ గేల్‌ (2 శతకాలు) నిలిచాడు. భారత్‌ తరపున రైనా మాత్రమే సెంచరీ చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఘనత యువిదే. యువరాజ్ సింగ్ కేవలం 12 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తరువాత స్టెఫాన్ మైబర్గ్, మార్కస్ స్టోయినిస్ 17 బంతుల్లోనే 50 పరుగులు కొట్టారు. కె.ఎల్.రాహుల్, మాక్స్ వెల్, సోయబ్ మాలిక్ 18 బంతుల్లో అర్ధ శతకాలు సాధించారు.

సంబంధిత పోస్ట్