T20: ప్రపంచకప్‌ తొలిసారి ఆడుతున్న జట్లు ఇవే..

80చూసినవారు
T20: ప్రపంచకప్‌ తొలిసారి ఆడుతున్న జట్లు ఇవే..
టి20 వరల్డ్‌కప్‌ చరిత్రలో 2007 నుంచి 2012 వరకు 12 జట్లు, 2014 నుంచి 2022 వరకు 16 జట్లు ఈ టోర్నీలో పోటీపడ్డాయి. ఈసారి 20 జట్లకు ఐసీసీ అవకాశం కల్పించింది. 2022 టోర్నీలో టాప్‌–8లో నిలిచిన ఎనిమిది జట్లు ముందు అర్హత సాధించాయి. రెండు ఆతిథ్య జట్లతో పాటు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ ప్రకారం మరో రెండు టీమ్‌లను ఎంపిక చేశారు. రీజినల్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీల ద్వారా వేర్వేరు ఖండాల నుంచి మరో 8 జట్లు అర్హత సాధించాయి. కెనడా, ఉగాండా తొలిసారి ఆడనుండగా, ఆతిథ్య హోదాలో అమెరికా బరిలోకి దిగుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్