T20 WC: ఇవాళ్టి నుంచి సూపర్-8 మ్యాచ్‌లు

54చూసినవారు
T20 WC: ఇవాళ్టి నుంచి సూపర్-8 మ్యాచ్‌లు
T20 WC గ్రూప్ దశ ముగిసింది. ఇవాళ్టి నుంచి సూపర్-8 మ్యాచ్‌లు సాగనున్నాయి. ఇందులో గ్రూప్-1, గ్రూప్-2లో నాలుగేసి జట్లు పోటీపడనున్నాయి. ప్రతీ జట్టు తమ గ్రూప్‌లోని మిగతా మూడు జట్లతో ఆడాల్సి ఉంటుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్ చేరతాయి. దీనిలో భాగంగా సూపర్-8లో మొదటి మ్యాచ్ గ్రూప్-2లోని దక్షిణాఫ్రికా-యూఎస్ఏ మధ్య రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్