రాత్రిపూట కాళ్ళు ముడుచుకుని పడుకుంటే ఏం జరుగుతుంది?

78చూసినవారు
రాత్రిపూట కాళ్ళు ముడుచుకుని పడుకుంటే ఏం జరుగుతుంది?
రాత్రిపూట ఎక్కువసేపు కాళ్లు ముడుచుకొని పడుకోవడంవల్ల నడము నొప్పి, బిగుసుకుపోయిన ఫీలింగ్ కలుగుతాయి. నడుము కింది భాగంలో ఇబ్బందిగా అనిపిస్తుంది. వెన్ను నొప్పి త్వరగా వస్తుంది. కాళ్లల్లో రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడంవల్ల తిమ్మిరి వస్తుంది. గర్భిణులు కాళ్లను కాస్త ఎడమవైపునకు ముడుచుకొని పడుకోవాలి. నడుము భాగం మంచానికి లేదా నేలకు ఆనించి పడుకునే భంగిమే మేలు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత పోస్ట్