T20WC: భారత్ ఆలౌట్

71చూసినవారు
T20WC: భారత్ ఆలౌట్
పాక్‌తో న్యూయార్క్‌లో ఆదివారం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్ ఆలౌట్ అయింది. 19 ఓవర్లలో 119 పరుగులకు కుప్పకూలింది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్ (42), అక్షర్ పటేల్ (20) మాత్రమే రాణించారు. మిగిలిన బ్యాటర్లంతా తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. పాక్ బౌలర్లలో నసీమ్ షా, హారిస్ రౌఫ్ చెరో 3 వికెట్లు, ఆమిర్ 2, షాహిన్ 1 చొప్పున వికెట్లు తీశారు. పాక్ ముందు 120 పరుగుల లక్ష్యం ఉంది.

సంబంధిత పోస్ట్