ఓటమి దిశగా తమిళి సై

1886చూసినవారు
ఓటమి దిశగా తమిళి సై
తమిళనాడులో ఖాతా తెరవాలని ఆశలు పెట్టుకున్న BJPకి మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. చెన్నె సౌత్ పార్లమెంట్ స్థానం నుండి BJP తరుపున బరిలోకి దిగిన తమిళి సై పై.. DMK అభ్యర్థి దాదాపు 40 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో తమిళి సై ఓటమి ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే ఆమె కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయారు.

సంబంధిత పోస్ట్