కాసేప‌ట్లో చంద్ర‌బాబు ప్రెస్‌మీట్

11278చూసినవారు
కాసేప‌ట్లో చంద్ర‌బాబు ప్రెస్‌మీట్
ఏపీ ఎన్నిక‌ల్లో కూట‌మి విజ‌యం ఖ‌రారైంది. ఈ క్ర‌మంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు కాసేప‌ట్లో మీడియా స‌మావేశం నిర్వహించనున్నారు. చంద్ర‌బాబు ఏం మాట్లాడ‌తార‌న్న విష‌యంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

సంబంధిత పోస్ట్