ట్యాన్ తొలగించే ఫేస్‌ప్యాక్

60చూసినవారు
ట్యాన్ తొలగించే ఫేస్‌ప్యాక్
వేసవిలో ఎండ వేడి, ఉక్కపోత కారణంగా చర్మం నల్లబడి పోతుంది. దీన్ని తొలగించేందుకు శనగపిండి ఫేస్‌ప్యాక్ మెరుగైన ఫలితాలను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం శనగపిండిలో పాలమీగడ, పసుపు, తేనె, రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేసుకుని, ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేయాలి. వారానికి 2-3సార్లు ఇలా చేస్తే చర్మంపై మృతకణాలు తొలగిపోయి, ట్యాన్ తగ్గుతుంది. దీంతో స్కిన్ కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్