నెట్‌ఫ్లిక్స్‌లోకి రానున్న ‘తండేల్’ మూవీ

58చూసినవారు
నెట్‌ఫ్లిక్స్‌లోకి రానున్న ‘తండేల్’ మూవీ
ఇటీవల సాయి పల్లవి, నాగచైతన్య కలిసి జంటగా నటించిన మూవీ తండేల్. ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ థియేటర్లలో విడుదలై విజయం సాధించింది. దాదాపు రూ.200 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. మార్చి 7న నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ అభిమానులను అలరించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్