ఇంటింటికీ ఆహార పొట్లాలను పంపిణీ చేసిన టీడీపీ మంత్రి సవిత (వీడియో)

556చూసినవారు
ఏపీలోని వరదల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో ఫ్రూట్ మార్కెట్ సమీపంలో 8 ట్రాక్టర్లతో వరద బాధితుల కోసం ఆహారం పొట్లాలను తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని 56వ డివిజన్‌లోని పాత రాజేశ్వరి పేటలో టీడీపీ మంత్రి సవిత ఇంటింటికీ వెళ్లి ఆహార ప్యాకెట్లు, పాలు పంపిణీ చేశారు. అనంతరం బాధితులతో మాట్లాడుతూ మీ ఇళ్లను ప్రభుత్వమే శుభ్రం చేస్తుందని, అన్ని విధాలా సాయం మీకు అందుతుందా లేదా అని బాధితులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్