విద్యార్థిని ఘోరంగా కొట్టిన టీచర్ (వీడియో)

213783చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలోని ఓ కోచింగ్ సెంటర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కోచింగ్ సెంటర్‌లో విద్యార్థి ఎక్కువగా నవ్వినందుకు టీచరని ఆ విద్యార్థిని చెంపలపై కొట్టి, కాలితో తన్ని ఘోరంగా కొడతాడు. బాధితుడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నవాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉపాధ్యాయుడిపై కేసు నమోదైంది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు. కానీ, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్