మహిళతో పట్టుబడిన ఉపాధ్యాయుడు.. చెట్టుకి కట్టేసి కొట్టారు (వీడియో)

58చూసినవారు
ఓ ఉపాధ్యాయుడు వివాహేతర సంబంధం పెట్టుకుని మహిళతో ఉండగా స్థానికులు పట్టుకుని చితకబాదారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నెమలిపేటలో రామదాస్ అనే ఉపాధ్యాయుడు పాఠశాలకు రాకుండా వివాహేతర సంబంధం పెట్టుకుని ఓ మహిళతో ఉండగా ఆమె భర్త, గ్రామస్థులు పట్టుకుని చెట్టుకు కట్టేసి కొట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్