టీచర్ బదిలీ.. వెళ్లొద్దంటూ బోరున ఏడ్చిన విద్యార్థినులు (వీడియో)

74చూసినవారు
విద్యాబుద్దులు నేర్పిన టీచర్ పై మమకారం పెంచుకున్న విద్యార్థినులు అ టీచర్ బదిలీపై వెళ్తుంటే బోరున ఏడ్చారు. వెళ్లొదంటూ వేడుకున్నారు. మహబూబ్ నగర్ ప్రభుత్వ మోడల్ స్కూల్లో పన్నెండు ఏళ్లుగా పని చేస్తున్న ఉపాధ్యాయురాలు బదిలీ అయ్యారు. దీంతో తమను వదిలి వెళ్లకండి టీచర్.. ఇక్కడే ఉండండి అంటూ విద్యార్థులు ఉపాధ్యాయురాలిని పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్