విద్యార్థులు వినడం లేదంటూ బెత్తంతో చేతులు బాదుకున్న టీచర్ (వీడియో)

72చూసినవారు
AP: విజయనగరం జిల్లాలో ఓ టీచర్ వినూత్నంగా ప్రవర్తించాడు. బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండలంలోని నందబలగ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఇంగ్లీష్ టీచర్ విజయమోహన్ వైరల్‌గా మారారు. గత నాలుగు నెలలుగా చెప్పింది విద్యార్థులు వినడం లేదంటూ.. తనకు తానే బెత్తంతో చేతులు బాదుకుంటూ వినూత్న పనిష్‌మెంట్ వేసుకున్నాడు. విద్యార్థుల్లో మార్పు కోసం చేస్తున్న ఈ పని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్